బాలీవుడ్ స్టార్ షార్ ఖాన్ బస్సులో హల్ చల్ చేశారు.
ఏదో సిన్మా షూటింగ్ కోసం అనుకునేరు. నిజంగానే ఆయన బస్సులోకి ఎక్కి స్టంట్లు చేశారు. ఆయన బస్సు ఎందుకు ఎక్కారంటే…. స్పైడర్ మ్యాన్ హోంకమింగ్ సిన్మా విడుదలైన సందర్భంగా బస్సు ఎక్కి స్టంట్లు చేశారట. బస్సులో స్పైడర్ మ్యాన్ లా స్టంట్ చేసి ప్రయాణికులను అబ్బుర పరిచారీ బాలీవుడ్ బాద్ షా. దీనికి సంబంధించిన వీడియోను దర్శకుడు ఇంతియాజ్ అలి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.