గణపతి  పూజలో సినీ ప్రముఖులు...! - MicTv.in - Telugu News
mictv telugu

గణపతి  పూజలో సినీ ప్రముఖులు…!

August 25, 2017

నిత్యం షూటింగ్ లతో  బిజీబిజీగా గడిపే  కొందరు సినీ ప్రముఖులు  వినాయక చవితి సందర్భంగా  పూజలో నిమగ్నమయ్యారు. వినాయకున్ని ప్రతిష్టించుకుని  భక్తి శ్రధ్దలతో పూజించారు. దాదాపు అందరూ మట్టి వినాయకులనే పూజించడం విశేషం. వినాయక పూజలో పాల్గొన్న ఫోటోలని  ట్విట్టర్లో పోస్ట్ చేశారు.