I hear pompous idiot Kamalahasan is joining CPM!
— Subramanian Swamy (@Swamy39) September 10, 2017
తమిళనాడు సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం నోటికి అడ్డే లేదు. ఎవర్ని పడితే వార్ని ఏదంటే అది అంటూనే ఉన్నారు. ఇంతకు ముందు రజనీ కాంత్ పై నోరు పారేసుకున్నారు. రజనీ ఫ్యాన్స్ ఉతికారేశారు. తాజాగా కమల్ హాసన్ ను ఇడియట్ అని ట్వీట్ చేశారు. ఎందుకూ అంటే కమల్ రాజకీయ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి. ఆయన సిపిఎంలోకి వెళ్తున్నట్లు తెల్సింది… కమల్ ఇడియట్ అని ట్వీట్ చేశారు.
దానికి కమల్ ఫ్యాన్స్ చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. స్వామి నువ్వో పొలిటికల్ బ్రోకర్ అని రాశారు కమల్ ఫ్యాన్స్ అంతే కాదు కొందరు ఇడియట్లు బిజెపిలోకి వెళ్లారని కూడా గట్టిగా కౌంటర్ రాశారు. కమల్ తనఇష్టం వచ్చిన పార్టీలోకి వెళ్తారు… మీరెవరు చెప్పడానికి అంటూ రీ ట్వీట్ ఇచ్చారు.