తెలంగాణలో జూనియర్ కాలేజీలకు సెలవులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో జూనియర్ కాలేజీలకు సెలవులు

May 16, 2022

తెలంగాణ ప్రభుత్వం జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. మే 20వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. అలాగే జూన్ 15 నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభమవుతాయని, జులై 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఈ ఆదేశాలను పాటించాలని సూచించింది.