నవ్వులు పంచుతాడా? నవ్వుల పాలవుతాడా ? - MicTv.in - Telugu News
mictv telugu

నవ్వులు పంచుతాడా? నవ్వుల పాలవుతాడా ?

July 29, 2017

సునీల్ హీరోగా, మనీషా రాజ్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ 2 కంట్రీస్ ఎన్ శంకర్ డైరెక్షన్ లో నిర్మిస్తున్నారు. నిన్న విలేకర్లల సమావేశంలో
డైరెక్ఠర్ ఎన్ శంకర్ మాట్లాడారు. మలయాళంలోని 2 కంట్రీస్ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో కొన్ని మార్పులు చేసి నిర్మిస్తున్నారు.
ప్రేక్షకులకి ఆద్యంతం నవ్వుల్ని పంచేలా ఉంటుందని చిత్ర యూనిట్ దీమా వ్యక్తం చేశారు. కథ రీత్యా అమెరికాలోని తెలుగువారి
సహకారంతో 32 రోజుల పాటు చత్రీకరణ జరిపరట. ఒక పాట మినహ షూటింగ్ పూర్తియింది. ఇందులో కుంటుంబ భావోద్వేగాలు మనసుని
కదలిస్తాయి. మూవీ చూసి ప్రేక్షకులు నవ్వుకుంటూ బయటికి వస్తారన్నారు డైరెక్టర్ శంకర్. సునీల్ మాట్లాడుతూ మర్యాదరామన్న,
అందాలరాముడు, పూలరంగడు, సినిమాలో నా పాత్ర ద్వారాపంచిన నవ్వుల్ని కి మించి ఈ మూవీలో నవ్విస్తానన్నారు. మనీషా రాజ్
మాట్లాడుతూ సీనియర్ నటులతో కలసి పని చేయడం ఆనందంగా ఉంది అని ప్రేక్షకులకు నా పాత్ర నచ్చుతుంది చెప్పింది.
ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి, పృథ్వీ, సితార రాజారవీంద్ర తదితరులు పాల్గొన్నారు.