5000 డాలర్ల సవాల్ కు.. సై అన్న సన్నీలియోన్..! - MicTv.in - Telugu News
mictv telugu

5000 డాలర్ల సవాల్ కు.. సై అన్న సన్నీలియోన్..!

July 19, 2017

తన బ్యాటింతో మైదానంలో దుమ్మలేపే  వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ డ్యాన్సు చేసుట్ల గుడ తోపేనండోయ్,తాజాగా డాన్స్ మీద ఓ ఛాలెంజ్ విసిరాడు,లైలా మై లైలా  పాటకు క్రిస్ గేల్ డ్యాన్స్ జేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు,తనకంటే బాగా డాన్స్ చేసి..నన్ను ఇంప్రేస్ చేసినవాళ్లకు  5000 డాలర్ల  మనీ ప్రైజ్ ఇస్తానని పోస్ట్ చేశాడు,

అయితే గేల్ ఛాలెంజ్ కు నేను సిద్దమే అని సన్నీలియోన్ తను డ్యాన్స్ చేసిన విడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసింది,కింద క్రిస్ గేల్ ఛాలెంజ్ కు ఇదే నా ఎంట్రీ అని రాసుకొచ్చింది.మరి  క్రిస్ గేల్ కు సన్నీ లియోన్ డ్యాన్స్ నచ్చుతుందా.?.లేక ఇంకెవరి డాన్స్ కైనా ఇంప్రెస్ అవుతాడా ?.గేల్ ప్రకటించిన ఆ 5000 డాలర్ల మనీ ప్రైజ్ ఎవరికి రాసిపెట్టుందో అనేది  త్వరలో తెలుస్తుందన్న మాట.