కాలా సెల్ఫీ కేక - MicTv.in - Telugu News
mictv telugu

కాలా సెల్ఫీ కేక

July 6, 2017

సూపర్ స్టార్ రజనీకాంత్ లైఫ్ స్టయిల్లో మార్పు వస్తోంది. రాజకీయాల్లోకి రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తరచూ ప్రజల్లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు. ర‌జ‌నీకాంత్ రెగ్యుల‌ర్ హెల్త్ చెక‌ప్ కోసం యూఎస్ వెళ్ళారు.

అక్కడ కారులో ప్ర‌యాణిస్తూ తొలి సారి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కాస్త స్మైల్ ఇస్తూ ఫ్యాన్స్ కి హాయ్ చెబుతున్న ఈ వీడియో 34 సెక‌న్లు ఉంది. వారం త‌ర్వాత తలైవా తిరిగి ఇండియాకి రానున్నారు, జులై 12 న కాలా టీంతో రజనీ కలుస్తారు.
https://www.youtube.com/watch?v=Ifqe1ue7byU