Tag: CM

హెలికాప్టర్లో  సీతారాములు

రావణుడిని చంపాక సీతారామ లక్ష్మణులు పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకున్నారని చెబుతారు. అందులో నిజమెంతోగాని, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పుణ్యమా అని ఆ ముగ్గురూ హెలికాప్టర్ ఎక్కారు. సంగతేమంటే.. యోగి అయోధ్యలో...

బెజవాడ రౌడీల తాట తీస్తా.. 

రౌడీయిజం, దందాలకు పెట్టింది పేరు విజయవాడ. రౌడీల ఆగడాలు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓ మేర తగ్గినా మళ్లీ గల్లీగల్లీకి రౌడీలు పుట్టుకొస్తున్నారు. వీరి వల్ల తాము చాాలా కష్టాలుపడుతున్నామని స్థానికులు వాపోతున్నారు....

ముఖ్యమంత్రి కారు చోరీ 

సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి  కారు చోరీకి గురైన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించే బ్లూ వాగనార్ కారును ఎవరో ఎత్తుకెళ్లారు....

కేసీఆర్‌ను విమర్శించాడని నోటీసు 

సోషల్ మీడియాపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం, సంగతేందో చూస్తానని హెచ్చరించడం తెలిసిందే. కేసీఆర్‌ను, తెలంగాణ ఆర్టీసీ సంస్థ అధికారులను విమర్శించారనే కారణంతో డి. సంజీవ్‌ అనే బస్సు కండక్టర్‌కు నోటీసులు...

కోదండరాంను నేనే తయారు చేశా

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన టీజేఏసీ చైర్మన్ ఎ. కోదండరాంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. అసలు టీజేఏసీని, ఆ కోదండరాంను తయారు చేసిందే తానేనని అన్నారు....

జగన్ సీఎం కాలేడు

వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేడని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ‘జగన్ సీఎం అయ్యే పరిస్థితి లేదు. ఆయన రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటే...

ముఖ్యమంత్రి చీర కట్టుకొని తిరగాలి

రాజకీయ రంగంలో నిత్యం నువ్వా నేనా అన్నట్టు మాట్లాడుకుంటుంటారు. వాద ప్రతివాదాలు సహజం. మహిళల కష్టాలు తెలియాలంటే కేరళ ముఖ్యమంత్రి చీర కట్టుకుని తిరగాలని అన్నారు కమ్యూనిస్ట్‌ నాయకురాలు కేఆర్‌ గౌరి అమ్మ....

సింగరేణి కార్మికులకు శుభవార్త

సింగరేణి కార్మికులకు శుభవార్త. యాజమాన్యం సింగరేణి కార్మికులకు పండుగల బోనస్ లను ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన సింగరేణి యాజమాన్యం ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ పీఎల్ఆర్ (దీపావళి)...

యోగీ.. ఇదేం పరాచికం స్వామీ ! 

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఆవులన్నా, కోతులన్నా తెగ ఇష్టమని మనకు తెలుసు. పాపం.. ఆరుగాలం కష్టపడి పంటలు పండించి దేశానికి ఇంత తిండిపెట్టే రైతులు మాత్రం ఆయన కంటికి ఆనడం...

వెంకయ్య రాక సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి హైదరాబాద్ పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం, మంగళవారం ఇవి అమల్లో ఉంటాయని పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.45...

Recent Posts

ముఖం మార్చుకున్న  కార్ల దొంగ

  పోలీసులకు దొరక కూడదని  ఓ దొంగ, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని తన ముఖాన్ని మార్చుకున్నాడు. ఢిల్లీలో తనూజ్ అనే వ్యక్తి తన 16 ఏట నుంచి జల్సాలకు అలవాటు పడి, కార్లను దొంగతనం...