తమిళ బిగ్ బాస్ షోలో వ్యక్తి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

తమిళ బిగ్ బాస్ షోలో వ్యక్తి మృతి

August 5, 2017

బిగ్ బాస్ షో ఇటు తెలుగు, అటు తమిళ బాషాలలో టెలికాస్టు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు బిగ్ బాస్ షో కన్నా , తమిళ బిగ్ బాస్ షో తరుచూ అనేక వివాదాలతో వార్తలలో ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా తమిళ బిగ్ బాస్ సెట్ లో వండ్రగి అనుమానాస్పద మృతి . ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా తయారైయింది.

చెనై సమీపంలో వేసిన తమిళ బిగ్ బాస్ సెట్ కి వండ్రగి పనులు చేస్తున్న ముంబాయికి చెందిన ఇబ్రహీం షేక్ అనుకోకుండా కింద పడిపోయాడు.వెంటనే సమిపంలో ఉన్న కిల్ పాల్ మెడికల్ కాలేజీకి తీసుకుళ్లే ప్రయత్నం చేశారు. కానీ మార్గ మధ్యలోనే ఇబ్రాహీం చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దానితో బిగ్ బాస్ షో నిర్వహకులకు
సమస్యగా మారిందట.