ప్రియాంక కోసం.. తార్నాక వాసుల కంటతడి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంక కోసం.. తార్నాక వాసుల కంటతడి

November 30, 2019

ప్రియాంక కోసం.. తార్నాక వాసుల కంటతడి

Posted by Satyavathi Satya on Saturday, 30 November 2019

పాశవిక హత్యాచారానికి గురైన ప్రియాంకా రెడ్డికి హైదరాబాద్ ప్రజలు కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. కొవ్వొత్తులతో ర్యాలీలు తీస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ  ప్రజాసంఘాలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. తార్నాకలో స్థానికులు పెద్దసంఖ్యలో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ ప్రియాంకను బలితీసుకున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియన్ ప్రతినిధి వెంకట వనమ్, ఇతర స్థానిక ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.