నేను సత్యపూసనే.. తరుణ్ ! - MicTv.in - Telugu News
mictv telugu

నేను సత్యపూసనే.. తరుణ్ !

July 14, 2017

డ్రగ్స్ మాఫియాలో తన పేరు కూడా వినిపించడంతో హీరో తరుణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు. అందులో తను ఏ పాపం ఎరుగని సత్యపూసను, అనవసరంగా నాపేరు అందులో ఇరికించి నన్ను బదనాము చేస్తున్నారు, ఇలా చేయడం వల్ల మా ఫ్యామిలీ మీద చాలా ఎఫెక్ట్ పడిందని, దయచేసి ఇలాంటి గాలి వార్తలను ప్రసారం చెయ్యొద్దని బాధపడుతూ విన్నవించుకున్నాడు.

చూడాలి మరి ఎవరెన్ని సత్యమాస్కులను వేస్కొచ్చినా పోలీసులు అనేవారున్నారు కదా.. వాళ్ళే నిజానిజాలను తేలుస్తారు. అప్పుడు నిజమని తేలితే అప్పుడు కూడా ఇలాగే నేను అసత్య పూసనే, నేరం రుజువు చేసిన పోలీసులకు ధన్యవాదములు అని ఇంకొక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుండొచ్చు మరి !