ట్యాక్సీవాలా భలే ఫన్నీగా.. టీజర్ - MicTv.in - Telugu News
mictv telugu

ట్యాక్సీవాలా భలే ఫన్నీగా.. టీజర్

April 18, 2018

అర్జున్ రెడ్డి సినిమాతో భారీ హిట్ కొట్టిన విజయ దేవరకొండ తాజా మూవీ ‘ట్యాక్సీవాలా’ టీజర్ వచ్చేసింది. విజయ్ సీరియస్‌గా, ఫన్నీగా ఆకట్టుకున్నాడు. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బేనర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. ప్రియాంకా జువల్కర్, మాళవిక నాయర్ కథానాయికలు.