స్టూడెంట్ ను బలవంతంగా ఎత్తుకెళ్లిన ట్యూషన్ మాస్టర్...! - MicTv.in - Telugu News
mictv telugu

స్టూడెంట్ ను బలవంతంగా ఎత్తుకెళ్లిన ట్యూషన్ మాస్టర్…!

August 18, 2017

ఎస్సార్ నగర్ లోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మైనర్ బాలికను, కళాశాల వద్దనుంచి  బలవంతంగా ఎత్తుకెళ్లి,వివాహం చేసుకొని అత్యాచారం చేసిన ట్యూషన్ మాస్టర్ భవాని శంకర్. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి.ట్యూషన్ మాస్టర్ పై పోక్సో చట్టంతో పాటు రేప్ కేసు నమోదు చేసిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు.