ఆసీస్ టూర్‌కు భారత జట్టు ఇదే.. హైదరాబాదీ ఆటగాడికి ఛాన్స్! - MicTv.in - Telugu News
mictv telugu

ఆసీస్ టూర్‌కు భారత జట్టు ఇదే.. హైదరాబాదీ ఆటగాడికి ఛాన్స్!

October 27, 2020

హైదరాబాదీ

ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 3 నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో టీమిండియా మూడు వన్డే, నాలుగు టెస్ట్, మూడు టీ20 మ్యాచ్‌లు   ఆడనుంది. ఇందుకోసం బీసీసీఐ జట్లను ప్రకటించింది. ఈ పర్యటనకు రోహిత్ శర్మ దూరం అయ్యాడు. ఐపీఎల్‌లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ విషయం తెల్సిందే. దీంతో సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. అతని స్థానంలో శుబ్మాన్ గిల్‌ను జట్టులోకి తీసుకున్నారు.వన్డే జట్టు : విరాట్ కోహ్లీ (c), శిఖర్ ధావన్, శుబ్మాన్ గిల్, కేఎల్ రాహుల్ (vc& w), శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైని, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ

టీ20 జట్టు : విరాట్ కోహ్లీ (c), శిఖర్, మయాంక్ అగర్వాల్, సంజు సామ్సన్ (w), కేఎల్ రాహుల్ (vc&w), శ్రేయాస్ అయ్యర్, మనీష్, హార్దిక్ పాండ్యా,  రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, నవదీప్ సైని టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లీ (c), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, సాహా (w), రిషబ్ పంత్ (w), అజింక్య రహానే (vc), హనుమా విహారీ, శుబ్మాన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, నవదీప్ సైని, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, మహ్మద్ సిరాజ్