పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..  - MicTv.in - Telugu News
mictv telugu

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే.. 

December 3, 2019

Telangana 10th.

తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలును ప్రకటించారు. 2019 మార్చి 19 నుంచి  ఏప్రిల్ 6 వరకు ఈ పరీక్షలు ఉంటాయని ఎస్ఎస్సీ బోర్డు తెలిపింది. పరీక్షలను 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు ఉంటాయి. సెకండ్ లాంగ్వేజ్ మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

Telangana 10th

ఒకేషనల్ పరీక్ష – ఏప్రిల్ 6