కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకుని రైతు సంబరాలు చేస్తున్నవ్ .. డీకే అరుణ్ ప్రశ్న - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకుని రైతు సంబరాలు చేస్తున్నవ్ .. డీకే అరుణ్ ప్రశ్న

January 7, 2022

kcr 01

వడ్లు కొనకుడా రాష్ట్ర రైతులను కష్టాల్లోకి నెట్టిన సీఎం కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని రైతు సంబరాలకు పిలుపు ఇస్తున్నారని తెలంగాణ బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన 317 నిరసనగా ఉద్యమిస్తున్న విపక్షాలను ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు.