Home » మోదీని కించపరిచినందుకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి బీజేపీ నేత లక్ష్మణ్ డిమాండ్
మోదీని కించపరిచినందుకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి బీజేపీ నేత లక్ష్మణ్ డిమాండ్
January 7, 2022
ఉన్నత స్థానంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ డిమాండ్ చేశారు. పంజాబ్లో మోదీ కాన్వాయ్కి ఆటంకం కలగడంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చవకబారుగా ఉన్నాయని మండిపడ్డారు.