తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా

March 15, 2019

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక జాప్యం చేసిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో ఆ తప్పు పురావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది. తొలి విడత కింద 8 మంది అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ కాసేపటి కిందట ఢిల్లీలో విడుదల చేసింది. రాష్ట్రంలోని మిగిలిన 9 స్థానాలకు శనివారం  ఉదయం అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటిస్తారు. ఊహించినట్లే తొలి జాబితాలో రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చోటు దక్కింది.

gg

తొలి జాబితాలోిని అభ్యర్థులు

చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

మల్కాజ్‌గిరి: రేవంత్‌రెడ్డి

ఆదిలాబాద్‌: రమేశ్‌రాథోడ్‌

మహబూబాబాద్‌: బలరాం నాయక్‌

పెద్దపల్లి: ఎ.చంద్రశేఖర్‌

కరీంనగర్‌: పొన్నం ప్రభాకర్‌

మెదక్‌: గాలి అనిల్‌ కుమార్‌

జహీరాబాద్‌: మదన్‌ మోహన్‌

telangana cogress, first list, candidates,  lok sabha elections, revant reddy, konda visweswar reddy