ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలికి తీవ్ర గాయం - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలికి తీవ్ర గాయం

August 1, 2020

Telangana congress president uttam kumar reddy

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం అతి కష్టమ్మీద నడుస్తున్నారు. ఆయన మోకాలికి తీవ్ర గాయమైంది. మోకాలి వద్ద పెద్ద బ్యాండేజ్ కట్టుకుని వాకింగ్ క్రచెస్ సాయంతో నడుస్తున్నారు.ఈ  ఫొటోను కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం పోస్ట్ చేసింది. ఉత్తమ్ తర్వగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ కార్యకర్తు కోరుతున్నారు. అయితే ఆయనకు గాయం ఎలా అయ్యిందో తెలియడం లేదు.  ‘యుద్ధ విమానాలు నడిపే మాజీ పైలట్ మాత్రమే కాదు.. పుట్టుకతోనే పోరాటయోధుడు. ఉత్తమ్ గారు త్వరగా కోలుకోవాలి..’అని మాజీ మంత్రి గీతారెడ్డి కోరారు.