2020లో తెలంగాణ ప్రభుత్వ సెలవులు ఇవే..  - MicTv.in - Telugu News
mictv telugu

2020లో తెలంగాణ ప్రభుత్వ సెలవులు ఇవే.. 

November 21, 2019

Telangana government declares holidays for 2020

2020 సంవత్సరంలో ఇచ్చే సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 23 సాధారణ సెలవులు, 17 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. సెలవుల వివరాలను వెల్లడిస్తూ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి జనవరి 15, శివరాత్రి ఫిబ్రవరి 21న, ఉగాది మార్చి 23న వచ్చాయి. బోనాలు జూలై 27న, దుర్గాష్టమి 24, రంజాన్ మే 26న వచ్చాయి. 

సెలవుల వివరా కోసం ఈ లింకును తెరవండి 

holiday-list