తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి - MicTv.in - Telugu News
mictv telugu

తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి

November 26, 2019

తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి

Posted by Satyavathi Satya on Tuesday, 26 November 2019

ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలైంది. ఈరోజు హైటీదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోహిని సక్సేనా అనే టీఎస్ఎస్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దుర్మరణం చెందింది. ద్విచక్ర వాహనంపై వస్తున్న సోహినిని వెనకాల వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు సోహిని తలపై నుంచి వెళ్లడంతో ఆమె ఘటనాస్థలిలోనే మృతిచెందింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు తాత్కాలిక డ్రైవర్‌ను చితకబాదారు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

temporary driver.