జనతా కర్ఫ్యూ..ఆవ‌కాయ ప‌చ్చ‌డి పెట్టిన నాగ శౌర్య - MicTv.in - Telugu News
mictv telugu

జనతా కర్ఫ్యూ..ఆవ‌కాయ ప‌చ్చ‌డి పెట్టిన నాగ శౌర్య

March 22, 2020

x mbn mnm

జ‌న‌తా క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో దేశ ప్రజలందరు ఇళ్లకే పరిమితం అయ్యారు. సినీ తారలు, రాజకీయ నాయకులూ సైతం ఇళ్లల్లో కుటుంబాలతో గడుపుతున్నారు.

ఈ క్రమంలో యువ నటుడు నాగ‌ శౌర్య త‌న త‌ల్లికి సహాయం చేస్తూ ఆవ‌కాయ ప‌చ్చ‌డి ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. దీనికి సంబందించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. నాగ శౌర్య సినిమాల విషయానికి వస్తే.. ఈ కుర్ర హీరో ఇటీవ‌ల అశ్వ‌థ్థామ చిత్రంతో ప్రేక్ష‌కుల‌కి ముందు వ‌చ్చిన సంగతి తెలిసందే. ప్రస్తుతం తన త‌దుప‌రి ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయనున్నాడని తెలుస్తోంది.