కొడుకును షూట్ చేసిన అల్లు అర్జున్! - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకును షూట్ చేసిన అల్లు అర్జున్!

February 24, 2018

మలయాళ ముద్దుగుమ్మ ప్రియా వారియర్  ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలో గన్‌తో కాల్చేసిన సీన్ కోట్లాది ప్రేక్షకుల్నే కాదు, చివరకు హీరోలను సైతం ఆకట్టుకుంటోంది. తాజాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన కొడుకు అయాన్‌ను ముద్దుపెట్టి మరీ షూట్ చేశారు. తండ్రి షూట్ చేయగానే కొడుకు ఆ అంటూ బెడ్ పైన  పడిపోయాడు. సరదాగా షూట్ చేసిన  ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

#oruadaarlove

A post shared by Sneha (@allusnehareddy) on