టీఎస్ఆర్టీసీలో 280 కానిస్టేబుల్ పోస్టులు - MicTv.in - Telugu News
mictv telugu

టీఎస్ఆర్టీసీలో 280 కానిస్టేబుల్ పోస్టులు

February 17, 2018

నిరుద్యోగ యువతకు శుభవార్త. 280 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి త్వరలో టీఎస్ఆర్టీసీ నుండి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా పోస్టులు భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  కొంతకాలంగా ఈ పోస్టుల భర్తీపై అనిశ్చితి నెలకొని వుండగా తాజా సమాచారంతో ఆ అనిశ్చితి వైదొలగింది.