ఆ మూడు రోజులు మందు బందు..

అసెంబ్లీ ఎన్నికల సమయంలో మందును బందు పెట్టినట్టుగానే ఈ పంచాయతీ ఎన్నికల సమయంలోనూ మందును బందు పెట్టాలని భావిస్తోంది ఎన్నికల కమిషన్. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. మొదటి విడత పోలింగ్ ఈనెల 19న సాయంత్రం 5గంటల నుంచి 21న కౌంటింగ్ ముగిసే వరకూ లిక్కర్ షాపులు మూసేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

Telugu news Alcohol shops closed for those three days .

ఈ నెల23వ తేదీ  నుంచి 25 వరకు రెండో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో… మూడో విడత పోలింగ్‌కు సంబంధించి ఈ నెల 28 నుంచి 30 వరకూ లిక్కర్ షాపులు మూసివేయాలపి ఆజ్ఞాపించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటోంది ఎన్నికల కమిషన్.

Telugu news Alcohol shops closed for those three days ..