’అర్జున్ రెడ్డి’కి అనుష్క ఫిదా..  - MicTv.in - Telugu News
mictv telugu

’అర్జున్ రెడ్డి’కి అనుష్క ఫిదా.. 

September 7, 2017

‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలై రెండు వారాలు అవుతోంది. విమర్శలైనా, ప్రశంసలైనా నాకే అన్నట్లు దూసుకుపోతోంది. సినీ ప్రముఖంలందరితో ప్రశంసలు అందుకున్న అర్జున్ రెడ్డి. ఇప్పుడు అగ్ర కథానాయక అనుష్క అర్జున్ రెడ్డిపై  ప్రశంసలు కురిపించింది. తన ఫేస్ బుక్ ఖాతా నుంచి డైరెక్టర్ సందీప్ వంగా, ప్రణయ్ రెడ్డి, విజయ్ దేవరకొండ, షాలిని పాండే తో పాటు చిత్ర యూనిట్ కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని టాగ్ చేసి ‘అర్జున్ రెడ్డి’ సినిమా పోస్టర్ పెట్టి పోస్ట్ చేసింది. అనుష్క తాజాగా భాగమతి సినిమాలో నటిస్తోంది.

<iframe src=”https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FAnushkaShetty%2Fposts%2F10159386289445193%3A0&width=500″ width=”500″ height=”481″ style=”border:none;overflow:hidden” scrolling=”no” frameborder=”0″ allowTransparency=”true”></iframe>