మూడో వికెట్ కోల్పోయిన భారత్ - MicTv.in - Telugu News
mictv telugu

మూడో వికెట్ కోల్పోయిన భారత్

September 28, 2018

ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాంటిగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులు చేసింది. 223 పరుగుల విజయలక్షంతో బరిలోకి దిగిన భారత్ 16 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో ధోని, కార్తీక్ కొనసాగుతున్నారు.

India lost Third wicket in Asia Cup Finals

కార్తీక్ 16 బంతుల్లో 24, ధోని 2 రెండు బంతుల్లో 0 పరుగులతో కొనసాతున్నారు. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. శిఖర్ ధావన్ 15, అంబటి రాయుడు 2, రోహిత్ శర్మ 48 పరుగులు చేశారు.