ఆసిన్‌కు ఆడపిల్ల - MicTv.in - Telugu News
mictv telugu

ఆసిన్‌కు ఆడపిల్ల

October 25, 2017

ప్రముఖ నటి ఆసిన్‌కు పండంటి ఆడపిల్ల జన్మనిచ్చింది. ‘మాకు ఏంజిల్ లాంటి ఆడపిల్ల  పుట్టినందుకు  చాలా సంతోషంగా ఉంది. గత తొమ్మిది నెలలు నాకు, నా భర్తకు ఎంతో ప్రత్యేకం. అభిమానులji, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’ అని ఇన్‌స్టాగ్రామ్‌ ఫోస్టులో ఆసిన్ పేర్కొంది.

2016 జనవరి 19న ఆసిన్ మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను ప్రేమించి వివాహం చేసుకుంది. ఢిల్లీలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ఆసిన్ స్నేహితుడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తెలిపాడు.  ఆసిన్ పాప ఎత్తుకున్న ఫోటోను అతడు పోస్టు చేశాడు. ఆసిన్ , రాహుల్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.