సంగారెడ్డిలో.. కుక్కను తప్పించబోగా, మహిళ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

సంగారెడ్డిలో.. కుక్కను తప్పించబోగా, మహిళ మృతి

February 11, 2019

సంగారెడ్డి జిల్లాలో ఈ రోజు విషాదం చోటుచేసుకుంది. ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయిన ఆటో డ్రైవర్ అదుపు తప్పాడు. దీంతో ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే చనిపోయింది.

Telugu news auto flipped while driver averted a dog and woman passenger killed in sanageddy domadugu.

గుమ్మడిదల మండలం దోమడుగు ఈ సంఘటన జరిగింది.  ప్రయాణికులతో వెళ్తున్న ఆటోకు ఎదురుగా ఓ కుక్క అడ్డు వచ్చింది. దీంతో డ్రైవర్ ఈ మూగజీవిని తప్పించడానికి యత్నించగా ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రయాణికుల్లో ఒక మహిళ చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. వారి హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. Telugu news auto flipped while driver averted a dog and woman passenger killed in sanageddy domadugu