‘బాహుబలి’ టీమ్ రూ.86 లక్షల విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

‘బాహుబలి’ టీమ్ రూ.86 లక్షల విరాళం

December 12, 2017

సోమవారంనాడు నార్సింగిలో ఉన్న హరేరామ హరేకృష్ణ అక్షయపాత్ర వంటశాలను బాహుబలి టీమ్ సందర్శించింది. ఈసందర్భంగా బాహుబలి దర్శకుడు రాజమౌళి మరియు నిర్మాత శోభుయార్లగడ్డ 50వేల మందికి వండి వడ్డించే  వంటశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా కొత్తగూడెంలోని మాడ్రన్ కిచెన్ నిర్మాణానికి రూ.86 లక్షల రూపాయలను విరాళంగా దర్శకుడు రాజమౌళి తన తరపున మరియు నిర్మాత తరపున చెక్కును వంటశాల నిర్వాహకులకు అందించారు.