200సీసీ పల్సర్.. రూ. 1.09 లక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

200సీసీ పల్సర్.. రూ. 1.09 లక్షలు

November 2, 2017

ఆటో మెబైల్ సంస్థ బజాజ్  కొత్త బైక్‌ను లాంచ్ చేసింది.  బజాజ్ ఎన్ఎస్ 200ను గురువారం విడుదల చేసింది. దీని ధర రూ. 1.09 లక్షలు( ఎక్స్ షో రూమ్ ఢిల్లీ) గా నిర్ణయించబడింది. 200సీసీ ఇంజిన్‌తో  ఈ బైక్‌ను రూపొందించారు. ఏబీసీ ( యాంటీ -లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్‌తో  అప్ గ్రేడ్  చేసి , 200సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజీన్‌తో అందుబాటులోకి తెచ్చారు.ఈ ఏబీఎస్ వేరియంట్ బైక్ ఈ బైక్ పనితీరు మెరుగుగా ఉంటుందని  కంపెనీ తెలిపింది. తమ బజాజ్ ఎస్ఎన్ 200 బైక్ అన్ని మెట్రో నగరాల్లో ప్రస్తుతం విడుదల చేస్తామని, తర్వాత దేశంలో అన్ని డీలర్ల ద్వారా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.