హలాల్ మాంసంపై నిషేధం.. ముస్లింల ఆగ్రహం  

TELUGU NEWS Belgium bans halal and kosher slaughter methods which see animals killed without being stunned first

బెల్జియంలోని ఫ్లాండర్స్ ప్రాంతంలో హలాల్ మాంసంపై తొలుత నిషేధం విధించారు. తర్వత వాలోనియాలో అమలు చేశారు. జంతువులు నరకయాతన పడకుండా చంపేముందు వాటికి ముందుగా కరెంటు ఇవ్వాలని యూరప్‌లో జంతుహక్కుల సంఘాలు కోరుతున్నారు. దీంతో పలు దేశాలు స్టన్నింగ్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. స్వీడన్, డెన్మార్క్, స్విట్లర్లాండ్, న్యూజీలాండ్ తదితర దేశాల్లో హలాల్ మాంసంపై ఇప్పటికే నిషేధం ఉంది.

TELUGU NEWS Belgium bans halal and kosher slaughter methods which see animals killed without being stunned first