బిత్తిరి సత్తిని కొట్టినోడి వీడియో దొరికింది - MicTv.in - Telugu News
mictv telugu

బిత్తిరి సత్తిని కొట్టినోడి వీడియో దొరికింది

November 27, 2017

బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న వీ6 ఆఫీస్ దగ్గర బిత్తిరి సత్తిపై  సికింద్రబాద్ కు చెందిన మణికంఠ అనే  వ్యక్తి దాడి చేశాడు. అయితే చుట్టు పక్కలవారు, మరియు వీ6 సిబ్బంది కలిసి ఆవ్యక్తిని ఆపారు. ప్రస్తుతం  ఆ వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. బిత్తిరి సత్తిని ఎందుకు కొట్టావ్ అంటే..దానికి  ఆ వ్యక్తి చెప్పిన సమాధానం ఏంటో వీడియోలో చూడండి.