హిందూ సోదరులారా..పిల్లల్ని కంటూనే ఉండండి! - MicTv.in - Telugu News
mictv telugu

హిందూ సోదరులారా..పిల్లల్ని కంటూనే ఉండండి!

February 24, 2018

నాప్రియమైన హిందూ సోదరులారా..మీరు ఇద్దరికంటే ఎక్కో పిల్లల్ను కనండి. ఎట్టిపరిస్థితుల్లో ఆపద్దు అని బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ పిలుపునిచ్చారు.

‘జనాభా నియంత్రణ కోసం చట్టం ఆమోదం పొందే వరకు హిందువులు పిల్లల్ని కనడాన్ని ఆపొద్దు…ఎందుకంటే మన హిందువులే ఇద్దరు పిల్లల పాలసీని పాటిస్తున్నాం కానీ మిగతా వాళ్లు మాత్రం కనుకుంటూ పోతూనే ఉన్నారు. అందుకనే  జనాభా నియంత్రణ చట్టం వచ్చేవరకు మనం కూడా పిల్లల్ని కంటూనే ఉందాం’ అని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ లో జనాభా నియంత్రణ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశాడు.