రకుల్‌ను ఎత్తుకుని తిప్పిన  సిద్ధార్థ్ మల్హోత్రా - MicTv.in - Telugu News
mictv telugu

రకుల్‌ను ఎత్తుకుని తిప్పిన  సిద్ధార్థ్ మల్హోత్రా

February 16, 2018

కథానాయక రకుల్ ప్రీత్ సింగ్ నాలుగెళ్ల విరామం తర్వాత మళ్లీ  బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆమె తాజా హాంత మూవీ ‘అయ్యారీ’ ఈ రోజు విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల  ఎలా ఆదరిస్తారోనని చాలా ఆత్రుతగా  ఎదురుచూస్తోంది రకుల్. మరోపక్క.. మూవీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. .

 

Sidharth ????✌

A post shared by HARAYANA HP RJ PB DL shootout (@selfie__stan) on

ఈ సినిమా హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి రకుల్ ప్రమోషన్‌లో పాల్గొంది. ఢిల్లీలోని ఎస్‌ఆర్‌సీసీ కాలేజీలో  అక్కడి విద్యార్థులతో వీరిద్దరూ ముచ్చటించారు. ఈ సందర్భంగా డ్యాన్స్ చేయాలని కుర్రకారు కోరింది. దీంతో చిత్రంలోని ‘లేయ్  డూబా’అనే పాటకు డ్యాన్స్ చేశారు తారలు. ఈ క్రమంలో సిద్ధార్థ్  ఆమాంతం రకుల్‌ను ఎత్తుకుని తిప్పాడు. దాంతో విద్యార్థులంతా పెద్దపెట్టున కేకలు వేశారు. ప్రస్తుతం  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.