గుజరాత్ లో బీజేపీదే అధికారం? - MicTv.in - Telugu News
mictv telugu

గుజరాత్ లో బీజేపీదే అధికారం?

December 14, 2017

గుజరాత్‌ లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఎన్నికల్లో బీజేపీ ఈజీగా గెలిచేస్తుందని లెక్కలేసి మరీ చెపుతున్నాయి. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో 92 సీట్లు వచ్చినవారిదే అధికారం. ఎగ్జిట్ పోల్స్ ను చూసి బీజేపీ నేతలు అప్పుడే సంబరాలు మొదలుపెడితే,  కాంగ్రెస్ మాత్రం వేయిట్ అండ్ సీ అంటోంది. ఈనెల 18 తారీఖున ఓట్ల లెక్కింపు జరగబోతుంది.