దుమ్మురేపిన ధోనీ కూతురు - MicTv.in - Telugu News
mictv telugu

దుమ్మురేపిన ధోనీ కూతురు

October 25, 2017


భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కుతూరు జీవా పాట పాడింది. పట్టుమని రెండేళ్లు కూడా లేని జీవా మలయాళంలో కృష్ణుడిప పాటను పాడి అదరగొట్టేసింది. ఆ వీడియోను ధోని భార్య సాక్షి తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఫోస్టు చేసింది. జీవా  ముద్దుముద్దుగా పాట పాడింది. దీనికి ఇప్పటికే లక్షలాది వ్యూస్, వేలకొద్దీ కామెంట్లు  వచ్చాయి.  బాలీవుడ్ సెలబ్రిటీలతో క్రికెటర్ల జట్టు ఆడిన ఫుట్‌బాల్ ఆటలో జీవా తన తండ్రికి  మంచినీళ్ల సీసా ఇచ్చిన ఫోటో వైరల్ కావడం తెలిసిందే. ఆ పిల్ల ఇటీవల ధోనితో కలసి లడ్డూ కోసం పోటీ పడుతన్న వీడియో కూడి జనాన్ని ఆకర్షించింది.