చచ్చిపోయినళ్ల పండగ - MicTv.in - Telugu News
mictv telugu

చచ్చిపోయినళ్ల పండగ

October 31, 2017

సంవత్సరంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత వున్నట్టు వెక్సికో ప్రజలు 31 అక్టోబరును ‘ మృతుల దినోత్సవం’ గా ప్రతీ సంవత్సరం ఘనంగా జరుపుకుంటారు. భూతాలు, దెయ్యాలు, ప్రేతాత్మల వేషధారణల్లో రోడ్లపై గడుపుతారు. ఇక్కడ ‘మృతుల దినోత్సవం’ వేడుకను  2 వేల సంవత్సరాలు నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భూతాల ఊరేగింపు వేడుక చాలా అట్టహాసంగా జరిగింది. కొందరు ఔత్సాహికులు పాల్గొనగా మరికొందరు భయంకరమైన వేషధారులతో ఫోటోలు తీసుకున్నారు. వివిధ దేశాల ప్రజలకు మెక్సికో వాసుల ఈ ఆచారం వింతగా అనిపిస్తున్నది.