4 వేల కక్కుర్తికి.. 2 ఏళ్ల జైలు.. - MicTv.in - Telugu News
mictv telugu

4 వేల కక్కుర్తికి.. 2 ఏళ్ల జైలు..

December 16, 2017

లంచం తీసుకుంటూ పట్టుబడిన మహిళా తహసీల్థారు విజయినీ విశ్వాల్‌కు న్యాయ‌స్థానం జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆమె ఒడిశాలోని  కేంద్రాపడా జిల్లా డివ్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది.లోయిసింగి తహసీల్థార్‌గా పని చేసిన రోజుల్లో రూ. 4 వేలు లంచం తీసుకుంటూ ఆమె విజిలెన్స్ అధికారులకుఅడ్డంగా  పట్టుపడింది. ఈ ఘటన 2013లో  జరిగింది. ఈ కేసును విచారణ జరిపిన ప్రత్యేక విజిలెన్స్ కోర్టు విజయినిని  దోషిగా తేలుస్తూ రెండేళ్ల ఏళ్ల జైలు శిక్షతోపాలుగా రూ. 2వేల జరిమానాను విధించింది.