ఆస్ట్రేలియా.. టీఆర్ఎస్ ప్రచార హోరు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్ట్రేలియా.. టీఆర్ఎస్ ప్రచార హోరు..

November 21, 2018

కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్ పార్టీపై అభిమానం ఎల్లలు దాటిపోతుంది. ఈ రోజు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్‌‌‌లో గులాబీ పార్టీ ప్రచారం హోరెత్తిపోయింది.

మ్యాచ్  తిలకిస్తున్న తెలంగాణ యువకులు కేసీఆర్ ప్లకార్డులు చూపించారు. కేసీఆర్ జిందాబాద్.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేసారు. కారు గుర్తుకు ఓటేయాలని నినాదాలు చేశారు. కేసీఆర్.. కీప్ కార్ రన్నింగ్ అని కేకలు వేశారు. కొంతమంది విదేశీయులు కూడా ప్లకార్డులు పట్టుకుని కనిపించారు. ఈ ఫొటోలను టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా ట్విటర్లో షేర్ చేశారు.

Telugu News few young stars showcase kcr placards in indian australia twenty twenty match