ఈటల రాజేందర్‌తో ముచ్చట.. పూర్తి ఇంటర్వ్యూ - MicTv.in - Telugu News
mictv telugu

ఈటల రాజేందర్‌తో ముచ్చట.. పూర్తి ఇంటర్వ్యూ

December 9, 2017

ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ‘ మైక్ టీవీ ’ ముచ్చట పెట్టింది.   ప్రపోజ్ చేసిన ఐదు సంవత్సరాలకు ఓకే చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఈటల రాజేందర్ తన ఫ్యామిలీ లైఫ్ గురించి ఓపెన్‌గా మాట్లాడిండు. పిలిచి పదవిని ఇస్తానన్న కేసీఆర్‌కు కనిపించకుండ పారిపోయిన ఈటల, ఇయ్యాల సిఎం ఫేవరేట్ మినిస్టర్ అయిండు. లక్ష కోట్ల బడ్జెట్‌తో తెలంగాణ పద్దును తయారుచేసే రాజేందర్, ఇంటి పద్దును మాత్రం భార్యకే వదిలేసిండు. నాటి నక్సలైట్ ఉద్యమం నుంచి నిన్నటి తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో ముచ్చట్లను మైక్ టీవితో పంచుకున్న రాజేందర్ ఫుల్ ఇంటర్వ్యూ మీకోసం…….

Etela Rajender at his candid best

In an exclusive interview with mictv Telangana’s Finance and Civil Supplies Minister, Etela Rajender puts his most candid foot forward.

As student leader who started his political career with a fierce left ideology, Rajender’s journey to becoming the first finance minister of state has seen many ups and downs.

Rajender’s staunch belief in the Telangana movement led him to join TRS. The separate statehood fight was anything but easy, in the interview Rajender reminisces tough times faced by the party in the years leading up to the state formation.

Minister Rajender’s faith in CM K Chandrashekar Rao who considers him as his right-hand man is evident in minister’s words. The interview also gives a sneak peek into the private and personal life of arguably the second most powerful man in Telangana.