గ్రూప్ 2 కు ఖుష్ కబర్ ! - MicTv.in - Telugu News
mictv telugu

గ్రూప్ 2 కు ఖుష్ కబర్ !

September 14, 2017

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 2 నియామక  ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వార్తతో గ్రూప్ 2 స్టూడెంట్స్ లో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. గతంలో గ్రూప్ 2 పై స్టే ను కొట్టివేసింది హైకోర్టు. అప్పుడు చాలా మంది నిరుత్సాహ పడ్డారు. వచ్చే నెల 9 లోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకోవచ్చని tspsc కి హైకోర్టు  ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకి తెలపాలన్న న్యాయస్థానం. తదుపరి విచారణను వచ్చే నెల 9 కి వాయిదా వేసిన హైకోర్టు.