ఎంప్లాయిమెంట్ కార్డుల రెన్యూవల్‌‌కు గ్రీన్‌సిగ్నల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎంప్లాయిమెంట్ కార్డుల రెన్యూవల్‌‌కు గ్రీన్‌సిగ్నల్

March 16, 2018

చాలా ఏళ్ళుగా ఎంప్లాయిమెంట్ కార్డులు రెన్యూవల్ చేసుకోని వారికి శుభవార్త.  2000 సంవత్సరం జనవరి 1 నుంచి 31 డిసెంబర్ – 2017 వరకు కాలం చెల్లిన ఎంప్లాయిమెంట్ కార్డుల రెన్యూవల్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.ఉపాధి కార్డులను రెన్యూవల్ చేసుకునేందుకు అభ్యర్థులు ఈ ఏడాది జూన్ 30లోగా సమీప జిల్లా ఉపాధి కార్యాలయాలలో గానీ మీసేవా కేంద్రాల్లో గానీ సంప్రదించి రెన్యూవల్ చేసుకోవాలని అధికారులు సూచించారు.