హ్యాండ్ మేడ్ షూస్‌పై స్పెషల్ స్టోరీ...తప్పక చూడండి! - MicTv.in - Telugu News
mictv telugu

హ్యాండ్ మేడ్ షూస్‌పై స్పెషల్ స్టోరీ…తప్పక చూడండి!

February 22, 2018

మనం బూట్లు కొనడానికి షాపుకు వెళ్తాం. అక్కడ నచ్చిన డిజైన్ ఉంటే కలర్ బాగుండదు, కలర్ బాగుంటే.. దాని  స్టైల్ బాగుండదు. ఇలా బూట్లు కొనేటప్పుడు ఎన్నో రకాల తిప్పలు ఉంటాయి. కానీ హైదరాబాద్‌లో ‘ఓబ్లం’ పేరుతో హ్యండ్ మేడ్ షూస్ తయారు చేస్తున్నారు.ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వీరు వందశాతం  ప్యూర్ లెదర్ తప్ప ఇంకో మెటీరియల్ వాడరు. బూట్లకు రంగులు కూడా చేతితోనే అద్దుతారు. అంతేకాదు  మీకు నచ్చిన డిజైన్లో, సైజులో,కలర్లో తయారు చేయించుకోవచ్చు. మీరు షూ కొని వాడిన తర్వాత సోల్ అరిగిపోతే వాటిని పారేయనవసరం లేదు. పాత షూస్‌ని ఇస్తే మళ్లీ మీకు నచ్చిన డిజైన్లో తయారు చేసి ఇస్తారు. హ్యాండ్ మేడ్ షూస్ మైక్‌టీవీ మీకందిస్తున్న స్పెషల్ స్టోరీ…