అన్న పెండ్లిలో హన్సిక ధూంధాం డ్యాన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

అన్న పెండ్లిలో హన్సిక ధూంధాం డ్యాన్స్

November 26, 2017

హీరోయిన్ హన్సిక.. ఆమె అన్న పెండ్లిలో ఉషారుగా డ్యాన్స్ చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది.

పంజాబీ సంప్రదాయం ప్రకారం జరిగిన అన్న పెండ్లి ఫోటోలను హన్సిక త‌న ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ‘ తన వదినను కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఈ పెళ్లి వేడుకకు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా హాజ‌ర‌య్యారు.