అమ్మేది ఇక్కడ.. లవ్వు మాత్రం పాక్‌పై - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మేది ఇక్కడ.. లవ్వు మాత్రం పాక్‌పై

October 26, 2017

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో  ఓవ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. తన కూతురి పుట్టినరోజని  దుకాణంకు వెళ్లి బెలూన్లు తీసుకొచ్చాడు అతడు.  పుట్టినరోజు పార్టీ మొదలయ్యింది. బెలూన్స్ ఊదుదామని చూస్తే, దానిపై I love pakisthan అని రాసివుంది. అది చూసి ఖంగుతిన్న వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ బెలూన్స్ ఎక్కడ తయారు చేశారు, ఎక్కడినుంచి వచ్చాయి అనే దానిపై  ఆరా తీస్తున్నారు.