ఐటెల్ స్మార్ట్‌ఫోన్.. రూ. 6వేలు - MicTv.in - Telugu News
mictv telugu

ఐటెల్ స్మార్ట్‌ఫోన్.. రూ. 6వేలు

November 1, 2017

ఐటెల్ సంస్థ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఐటెల్ ‘ఎస్ 21’ పేరుతో దీన్ని విడుదల చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ 5,999. అన్ని ఆన్‌లైన్, రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. రూ. 6వేల ధరలోపు డ్యుయెల్ ఫ్రంట్ కెమెరా ఉన్న ఫోన్ భారతదేశంలో ఇదొక్కటేనని కంపెనీ చెబుతోంది.

ఐటెల్ ‘ఎస్ 21’ ఫీచర్లు….

5 అంగుళాల డిస్ ప్లే 854×480 పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్

డ్యుయల్ సిమ్,ఆండ్రాయిడ్ 7.0 నూగట్

1.1 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్

1 జీబీ ర్యామ్, 16 జీబీ ప్టోరేజ్

32 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్

8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా,2.5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు

ఫ్రింగర్‌ప్రంట్ సెన్సార్ , 4జీ వీవోఎల్ టీఈ 4.1

2700 ఎంఏహెచ్ బ్యాటరీ