కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌పై రాళ్ల దాడి..! - MicTv.in - Telugu News
mictv telugu

కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌పై రాళ్ల దాడి..!

December 7, 2018

ఓ పక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుండా కల్వకుర్తితో అలజడి రేగింది. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు.Telugu news Kalwakurti congress candidate vamshi chand reddy attacked by bjp activists on polling day Telangana assembly electionsఅమంగల్ మండలం జంగారెడ్డి పల్లిలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడానికి  వెళ్లిన వంశీచంద్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. వంశీచంద్ రెడ్డిని వెంటనే హైదరాబాద్ తరలించి నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జంగారెడ్డి పల్లిలో పోలింగ్ ప్రశాతంగా సాగుతోంది.

Telugu news Kalwakurti congress candidate vamshi chand reddy attacked by bjp activists on polling day Telangana assembly elections