కమల్ కేబినేట్ ఇదేనట..దశావతారుడి ఫోటో వైరల్! - MicTv.in - Telugu News
mictv telugu

కమల్ కేబినేట్ ఇదేనట..దశావతారుడి ఫోటో వైరల్!

February 22, 2018

చూసారుగా  కమల్ మంత్రి వర్గం ఎలా ఉందో. పార్టీ పెట్టిన కమల్ తమిళనాడు ఎలక్షన్స్‌లో ఒకవేళ గెలిస్తే ఆయన మంత్రి వర్గం ఇలాగే ఉంటుంది అని  ఈ ఫోటో వాట్సప్పులో, ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతోంది. దశావతారుడు నటించిన సినిమాల్లోని పలు అవతారాలను తీసుకుని వాటిని ఎడిట్ చేసి మంత్రివర్గంలో కూర్చోబెట్టారు నెటిజనులు. ఈమంత్రి వర్గంలో ఓ భారతీయుడు, ఓ లోక నాయకుడు, ఓ నాయకన్, ఓ భామనే సత్యభామనే ఇలా కొందరు ఉన్నారు. మంత్రి వర్గంలో సీట్లు తక్కువ ఉన్నాయి. లేకపోతేనా దశావతారుడి  అవతారాలను మొత్తాన్ని కూర్చోబెట్టాలంటే  అక్కడ కుర్చీలు చాలవు, పార్టీ పదవులు కూడా చాలవు.. ఏమంటారు?