కన్నడ నటుడికి అరుదైన గుర్తింపు  - MicTv.in - Telugu News
mictv telugu

కన్నడ నటుడికి అరుదైన గుర్తింపు 

October 21, 2017

కన్నడ కథానాయకుడు దర్శన్ లండన్ గ్లోబల్ డైవర్సిటీ అవార్డును అందుకున్నారు. అతడు కన్నడ కళా సాంస్కృతిక రంగాలకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా బ్రిటన్ పార్లమెంటు దీన్ని ఈ నెల 19న లండన్‌లో ప్రదానం చేసింది

పార్లమెంట్ హౌస్  జరిగిన కార్యక్రమంలో పలువురు ఎంపీల సమక్షంలో ఆయనను సత్కరించారు. దక్షిణ భారత్ నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఇదివరకు ఈ అవార్డును ఉత్తరాదికి చెందిన అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ తదితరులకు అందించారు.